Sourav Ganguly : BJP's Big Plan Behind Ganguly's Election ! || Oneindia Telugu

2019-10-16 554

Sourav Ganguly:It wasn’t until a couple of phone calls between Delhi and Mumbai on Sunday night at approximately 9.30 p.m. that the decision that former India captain Sourav Ganguly would be the next chairpersonof the board of control for cricket in india was made.
#SouravGanguly
#BCCIpresident
#amitshah
#BCCI
#srinivasan
#amitabchaudhary
#mskprasad
#viratkohli
#cricket
#teamindia

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నిక అవడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. నిజానికి అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక విషయంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముంబై-ఢిల్లీల మధ్య అనేక ఫోన్ కాల్స్ నడిచినట్లు తెలుస్తోంది.